_1767886186867.png)
January 8, 2026
harish rao thanneeru: జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కార్ సాగిస్తున్న దామన కాండ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.




_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
