
January 6, 2026
bluefin tuna sold at $3.2 million in japan: సముద్రంలో దొరికే చేపలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి పోషకాలు అందిస్తాయి. అయితే సముద్రంలో దొరికే అరుదైన చాపలకు వేలం వేస్తారు. ఒక్కొ చేప వేలు, లక్షల్లో కూడా అమ్మకం జరుగుతుంది. విషయానికి వస్తే జపాన్ రాజధాని టోక్యోలో ఓ భారీ చేప రికార్డు ధర పలికింది. ఈ చేప ఏకంగా 3.24 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. మన భారత దేశం కరెన్సీ ప్రకారం రూ.29కోట్లు అని తెలుస్తోంది











