
November 9, 2025
jana sena account hacked: జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాల్లు జనసేన పార్టీ ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అప్పటి నుంచి ఈ అకౌంట్‌లో అనుమానస్పద పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. దీంతో జనసేన పార్టీ యాంత్రంగం అప్రమతమైంది




_1764947834753.jpg)

_1764942753997.jpg)

_1764941003734.jpg)