
December 16, 2025
1 police killed in jammu kashmir encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ మృతి చెందగా.. ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.











_1769005428271.jpg)
_1769001509850.jpg)