
Jaggery Water: రోజూ బెల్లం నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
December 11, 2025
jaggery water benefits: రోజూ బెల్లం నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం చక్కెర పదార్థం కాదు. చెరకు రసం నుంచి తయారయ్యే బెల్లంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


_1765715772996.jpg)
_1765714447261.jpg)

_1765714145895.jpg)