
Shooting @ US Vice JD Vance Home: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు!
January 5, 2026
shooting @ america vice jd vance home: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ నివాసంపై అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో జేడీ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి





_1767866511836.jpg)
_1767865807820.png)