
January 11, 2026
isro pslv-c62 mission: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ సీ-62 రాకెట్ ప్రయోగానికి సంబంధించి మధ్యాహ్నం 12:17 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది.




_1769850895496.jpg)


_1769849776784.jpg)