Home/Tag: Iran
Tag: Iran
America-Iran:పశ్చిమాజియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఇరాన్‌పై దాడికేనా..?
America-Iran:పశ్చిమాజియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఇరాన్‌పై దాడికేనా..?

January 27, 2026

america-iran:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసింది. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ తాజాగా పశ్చిమాసియా పరిధికి చేరుకుంది.

Iran protests:ఇరాన్ నిరసనలు.. 30వేల మంది మృతి
Iran protests:ఇరాన్ నిరసనలు.. 30వేల మంది మృతి

January 26, 2026

iran protests:ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లో జరిగిన నిరసనల్లోనే కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ టైమ్ పత్రిక ఈ విషయం వెల్లడించింది.

Donald Trump:ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ట్రంప్ మరోసారి హెచ్చరికలు
Donald Trump:ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ట్రంప్ మరోసారి హెచ్చరికలు

January 23, 2026

trump once again warns iran:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవాల కాలంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులను అణచివేస్తోన్న ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన యూఎస్.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గలేదు.

Iran Tensions Indians: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి చేరుకున్న భారతీయులు
Iran Tensions Indians: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి చేరుకున్న భారతీయులు

January 17, 2026

iran tensions indians: ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న 292 మంది భారతీయులు శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన
Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన

January 16, 2026

guidelines for indians living in israel: ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయుల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Trump-Iran: ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదు.. ట్రంప్‌కు బెదిరింపులు
Trump-Iran: ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదు.. ట్రంప్‌కు బెదిరింపులు

January 15, 2026

iran threats to trump: నిరసనకారులపై అణచివేతకు దిగుతోన్న ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కనిపించడం లేదు. ఆందోళనకారులకు ముందు నుంచి మద్దతు తెలుపుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు టెహ్రాన్‌పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Iran Protests: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అడ్వైజరీ జారీ
Iran Protests: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అడ్వైజరీ జారీ

January 15, 2026

iran airspace closing: హింసాత్మక ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్‌ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి.

Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు.. 2,571కి పెరిగిన మృతులు
Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు.. 2,571కి పెరిగిన మృతులు

January 14, 2026

iran protests: ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. నిరసనల్లో ఇప్పటివరకు 2,571 మంది మరణించినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది.

America:ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు పిలుపు..
America:ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు పిలుపు..

January 13, 2026

key decision for the us government: ఇరాన్‌లో ఆర్థికమాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీంతో ఇరాన్‌లో ప్రజలు కదనుతొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో పలువురు ఇప్పటికే మరణించారు. సామాన్యులపై తూటా పేలితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Iran Protests: ట్రంప్‌కు  సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్
Iran Protests: ట్రంప్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్

January 12, 2026

iran protests:ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను సైన్యం పిట్టల్లా కాల్చి చంపుతునే ఉంది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 530మందికి పైగా మరణించారు. సుమారు 1000 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.

Iran Women: సిగరెట్లు తాగుతూ ఫొటోలను కాల్చుతున్న యువతులు.. వీడియో వైరల్!
Iran Women: సిగరెట్లు తాగుతూ ఫొటోలను కాల్చుతున్న యువతులు.. వీడియో వైరల్!

January 10, 2026

iran women: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఇరాయి యువతులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్కడి యువతులు, మహిళలు దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు.

Donald Trump:నిరసనకారులను చంపితే ఊరుకోం.. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Donald Trump:నిరసనకారులను చంపితే ఊరుకోం.. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్

January 9, 2026

trump warning to iran: ఇరాన్ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపడుతున్నారు. తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సామాన్య నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Ambassador Mike Waltz: వెనెజులాను ఆక్రమించలేదని అమెరికా రాయబారి కీలక ప్రకటన!
Ambassador Mike Waltz: వెనెజులాను ఆక్రమించలేదని అమెరికా రాయబారి కీలక ప్రకటన!

January 6, 2026

key announcement by ambassador mike waltz: అమెరికా, వెనెజులాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కీలక ప్రకటన చేశారు. తాము వెనెజులాను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. వెనెజులా వ్యవహారంపై సోమవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు

Pakistan: పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్‌
Pakistan: పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్‌

June 30, 2025

Iran angry on pakistan due to israel war: మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ గురించి ఇండియానే కాదు.. ప్రస్తుతం ఇరాన్‌ కూడా తీవ్ర ఆగ్రహంతో రగలిపోతోంది. ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధంలో ఇరానియన్‌ కమాండర్‌ మహ్మద్‌ ...

Iran: డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్
Iran: డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్

June 28, 2025

Iran Warns Trump: అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు మిస్సైళ్లతో దాడి చేసుకున్న ఇరుదేశాలు.. ఇప్పుడు పరస్పరం హెచ్చరికలు ఇచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెర...

Iran: ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు: పరిశీలిస్తున్న ట్రంప్‌ కార్యవర్గం
Iran: ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు: పరిశీలిస్తున్న ట్రంప్‌ కార్యవర్గం

June 27, 2025

Donald Trump: ప్రజల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌కు సహకరించే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్‌ కార్యవర్గం పరిశీలిస్తోంది. టెహ్రాన్‌కు 30 బిలియన్‌ డాలర్లు.. దాదాపు రూ.2.5 లక్షల కోట్లు సాయం...

Iran Supreme Leader: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ? ఇరాన్‌ ప్రజల్లో మొదలైన ఆందోళన
Iran Supreme Leader: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ? ఇరాన్‌ ప్రజల్లో మొదలైన ఆందోళన

June 26, 2025

Iran supreme leader missing: ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఎక్కడ??? ఈ నెల 13న ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై పెద్ద ఎత్తున బాంబులతో దాడులు చేసిన తర్వాత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఎక్కడ అధైర్య పడకుండా ...

Iran Supreme: ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం.. సుప్రీం లీడర్ ఖమేనీ, ఇండియాకు లింకులేంటో తెలుసా?
Iran Supreme: ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం.. సుప్రీం లీడర్ ఖమేనీ, ఇండియాకు లింకులేంటో తెలుసా?

June 25, 2025

Iran Supreme Ayatollah Khamenei India Connection: ప్రస్తుతం యావత్‌ ప్రపంచం ఫోకస్‌ అంతా ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధం పైనే కేంద్రీకృతమైంది. తాజాగా ట్రంప్‌ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే మిడ...

Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులు
Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులు

June 22, 2025

Iran attacks Israel again: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో ఇరాన్ దాడికి దిగింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను ఇజ్ర...

Donald Trump : పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
Donald Trump : పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

June 22, 2025

US President Donald Trump: పశ్చిమాసియాలో పూర్తిగా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్‌ భయపెడుతున్నారని ఆరోపించారు. ఇరాన్ అణు సామ...

Operation Sindhu : కొన్ని గంటల్లోనే స్వదేశానికి 1000 మంది విద్యార్థులు
Operation Sindhu : కొన్ని గంటల్లోనే స్వదేశానికి 1000 మంది విద్యార్థులు

June 20, 2025

Students from Iran to India : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. కాగా, భారత్‌ కోసం ప్ర...

Iran : అణు ఒప్పందంపై అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదు : ఇరాన్‌ కీలక ప్రకటన
Iran : అణు ఒప్పందంపై అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదు : ఇరాన్‌ కీలక ప్రకటన

June 20, 2025

Iran vs USA : తమపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. అణు ఒప్పందంపై ఇరాన్‌ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లో దాడులపై న...

Prime9-Logo
Iran - Israel War Updates: దద్దరిల్లిన టెల్ అవీవ్.. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను బ్రేక్ చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి!

June 17, 2025

Iran Ballistic missiles Breaks the Israel Iron Dome: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కాగా ఇరాన్ చేసిన ప్రతీకా...

Prime9-Logo
Iran - Israel War Effect: భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు

June 17, 2025

Israeli attack on Iran's Nuclear Facilities: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించగా, రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్...

Prime9-Logo
Iran attacked on Israel US embassy: అమెరికాను కవ్విస్తున్న ఇరాన్.. అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి!

June 16, 2025

Iran attacked on Israel US embassy: అమెరికాను ఇరాన్ కవ్విస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో అ...

Page 1 of 3(57 total items)