Home/Tag: IPL 2026
Tag: IPL 2026
IPL 2026 Ban in Banlgadesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
IPL 2026 Ban in Banlgadesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం: ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

January 5, 2026

ipl 2026 broadcasts banned in bangladesh: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లా సర్కారు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి

IPL Auction 2026: ఐపీఎల్‌ మెగా వేలంలో కొత్త కుర్రాళ్లు.. ఛాన్స్ కొట్టేసిన కరీంనగర్‌ జిల్లా కుర్రోడు!
IPL Auction 2026: ఐపీఎల్‌ మెగా వేలంలో కొత్త కుర్రాళ్లు.. ఛాన్స్ కొట్టేసిన కరీంనగర్‌ జిల్లా కుర్రోడు!

December 17, 2025

ipl 2026 mini auction young players who might be sold for the highest prices: ఐపీఎల్ 2026 మినీ వేలంలో కొత్త కుర్రాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. అబుదాబి వేదికగా మంగళవారం నిర్వహించిన వేలంపాటలో భారత యువ ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. ఇందులో తెలుగు కుర్రాడు తెలంగాణలోని కరీంనగర్ చెందిన యువ ఆటగాడు కూడా ఉన్నాడు

IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధర పలికింది వీరే!
IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధర పలికింది వీరే!

December 16, 2025

ipl 2026 auction: ఐపీఎల్ 2026 వేలం ముగిసింది. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ఆటగాళ్లను ఆయా జట్లు కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 29 మంది ఉన్నారు.

Prashant Veer: రూ.30 ల‌క్ష‌ల‌తో ఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా రూ.14.20 కోట్లు!
Prashant Veer: రూ.30 ల‌క్ష‌ల‌తో ఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా రూ.14.20 కోట్లు!

December 16, 2025

most expensive uncapped player prashant veer in ipl history: ఐపీఎల్‌-2026 మినీ వేలంలో 20 ఏళ్ల యువ ప్లేయర్‌పై కాసుల వర్షం కురిసింది. ఆ ప్లేయర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల పోటీ పడ్డాయి

IPL 2026 Auction: కామెరూన్ గ్రీన్‌‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అన్‌సోల్ట్ లిస్టులో ఉన్నది వీళ్లే!
IPL 2026 Auction: కామెరూన్ గ్రీన్‌‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అన్‌సోల్ట్ లిస్టులో ఉన్నది వీళ్లే!

December 16, 2025

cameron green creates history breaks mitchell starc record in ipl 2026 auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో భాగంగా సెట్ 1 బ్యాటర్లలో కనీస ధర రూ.2 కోట్లతో డేవాన్ కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్, కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్ వేలంలోకి రానున్నారు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు), పృథ్వీ షా(రూ.75 లక్షలు) ఉన్నారు.