
khammam district: కాల్వలో పడ్డ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు
January 2, 2026
bus overturns canal khammam district: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద పాఠశాల బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానంద విద్యాలయానికి చెందిన బస్సుకు ప్రమాదం జరిగింది.






_1767365288984.jpg)