Home/Tag: Indore
Tag: Indore
Indore water Contamination: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కలుషిత నీళ్లు తాగి 10మంది మృతి
Indore water Contamination: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కలుషిత నీళ్లు తాగి 10మంది మృతి

January 1, 2026

10 dead in indore water contamination in madhya pradesh:మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే క్లీనె‌స్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్‌లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం కలకలం రేపుతోంది. భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతాయి. కానీ డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారు.