
December 11, 2025
indigo offers ₹ 10k vouchers for affected passengers: సంక్షోభం వేళ దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. గతవారం అంతరాయం కారణంగా వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్ వోచర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది



_1765786767707.jpg)


