
January 15, 2026
78th army day parade in jaipur: జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్, k-9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు.










