
India Vs Srilanka Women T20: శ్రీలంక లక్ష్యం 176..!
December 30, 2025
india vs srilanka women t20:తిరువనంతపురం వేదికగా ఇండియా- శ్రీలంక ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. ఇప్పటికే ఇండియా 4 టీ20 మ్యాచ్‌లు గెలిచి సీరిస్‌ను కైవసం చేసుకుంది. మంచి జోరుతో ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్‌ను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధానకు రెస్ట్ ఇచ్చారు.






_1767365288984.jpg)