
Menstrual hygiene: అమ్మాయిలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందించాలి: సుప్రీంకోర్టు
January 30, 2026
menstrual hygiene: మహిళల ఆరోగ్యం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కు అని స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది అంతర్భాగమని పేర్కొంది.





_1769781187371.jpg)
