
January 16, 2026
number of 5g users is 400 million: దేశంలో 5g నెట్‌వర్క్ వినియోగించే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనతికాలంలోనే 5gని వాడేవారి సంఖ్య 40 కోట్లు దాటింది.

January 16, 2026
number of 5g users is 400 million: దేశంలో 5g నెట్‌వర్క్ వినియోగించే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనతికాలంలోనే 5gని వాడేవారి సంఖ్య 40 కోట్లు దాటింది.

January 16, 2026
guidelines for indians living in israel: ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయుల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

January 15, 2026
grok ai: ‘x’ సామాజిక మాధ్యమంలోని ‘grok’ ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ కొందరు అసభ్య, అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారంటూ తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

January 12, 2026
pakistan drones:జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం రేపాయి. పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోకి పాక్ డ్రోన్ల రావడంతో భారత్ సైన్యం వాటిపై కాల్పులు జరిపింది. ఈ ఘటన లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో చోటుచేసుకుంది. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది.

January 10, 2026
pv sindhu losses in malaysia open semis:మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీస్‌లో ఓటమితో ఈ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. ఇవాళ జరిగిన సెమీస్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జిహి చేతిలో ఆమె ఓటమి చెందింది.

January 10, 2026
chinese woman arrested at nepal border:ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహారాజ్గంజ్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్దతచ్చాడుతున్న ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున్నారు. సరైన వీసా, పాస్‌పోర్టు పత్రాలు లేకుండా ఇండో –నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

January 8, 2026
trump tariffs: ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

January 6, 2026
malaysian open tournament: వరల్డ్ టూర్ సర్క్యూట్‌లో 2026లో ఏడాదికి సంబంధించిన తొలి బీడబ్ల్యుఎఫ్ (bwf)టోర్నమెంట్‌గా పెట్రోనాస్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు నుంచి ఈ టోర్నమెంట్ మలేషియలో ప్రారంభమవుతుంది. ఈ పోటీలు జనవరి 6నుంచి 11వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఆక్సియాటా అరేనాలో జరగనున్నాయి.

January 6, 2026
hindu shopkeeper killed in bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు

January 5, 2026
shikhar dhawan to marry longtime beau sophie shine: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన తన ప్రియురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకుంటున్నారు

January 5, 2026
rajnath singh launches naval ship samudra pratap: భారతీయ కోస్టు గార్డుకు చెందిన సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం చేసింది. సోమవారం గోవాలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు.

January 5, 2026
assam earthquake today 5.2 magnitude recorded in assam earthquake: అసోం లో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
_1767585586989.jpg)
January 5, 2026
trump warning to pm modi on trade tarrifs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై మరోసారి సుంకాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు చేస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌పై త్వరలోనే మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తామని మోదీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

January 5, 2026
assam earthquake today: ఈ భారత దేశంలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. అస్సాంలోని మోరిగావ్‌లో భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్‌లో 50కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

January 4, 2026
pm modi: ఒలింపిక్స్-2036 క్రీడల నిర్వహణకు భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఆదివారం వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రధాని ప్రారంభించారు.

January 2, 2026
president draupadi murmu in skilling for ai readiness:రాష్ట్రపతి డ్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉండే అసమానతలను తగ్గించుకోవడానికి ఏఐను ఉపయోగించుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ చేపట్టిన స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ (సోర్) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌దినేషన్ ఛాలెంజ్‌ను ఆమె లాంచ్ చేశారు. అదే సమయంలో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో ఐజీఎన్ఓయూ రీజనల్ సెంటర్, స్కిల్ సెంటర్‌లను రాష్ట్రపతి ప్రారంభించారు.

December 31, 2025
india surpasses japan: అభివృద్ధి విషయంలో భారతదేశం అగ్రదేశాలతో వేగంగా పోటీ పడుతోంది. గ్రాస్ డొమస్టిక్ ప్రాడెక్ట్ (జీడీపీ) విషయంలో ఇప్పటికే జపాన్‌ను వెనక్కి నెట్టివేసింది. నాలుగో అతి పెద్ద దేశంగా అవతరించింది. భారతదేశం జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

December 28, 2025
indw vs slw 4th t20i: తర్వాత లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆటగాళ్లు తడబడ్డారు. ఏ మాత్రం టీమ్‌ఇండియా బౌలర్లను ఎదుర్కొనలేకపోయారు. శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
_1766934990164.jpg)
December 28, 2025
indw vs slw 4th t20i: శ్రీలంక మహిళలతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్‌ఇండియా 221/2 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (48 బంతుల్లో 80) పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (46 బంతుల్లో 79) రన్స్‌తో చేలరేగారు.

December 28, 2025
pm modi addressed the 129th episode of mann ki baat: మన్‌కీ బాత్ కార్యక్రమం 129వ ఎసిపోడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో దేశం గర్వించదగిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
_1766839513952.jpg)
December 27, 2025
bank holidays 2026: 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది

December 27, 2025
pakistan tightens security along borders:ఇటీవల కాలంలో పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తమ సరిహద్దు వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థలను డిప్లాయ్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడులను పాక్ సైన్యం ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. దీంతో పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు భూమిలో కలిసిపోయాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి

December 26, 2025
india condemns deepu dass killing: బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాలో మైనార్టీ ప్రజలను లక్ష్యంగా చేసుకొని హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

December 22, 2025
ind w vs sl w: భారత మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంకతో తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

December 21, 2025
india vs pakistan u19 asia cup 2025 final: క్రికెట్ అభిమానులకు మరో బిగ్ న్యూస్. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే సమయం మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం అండర్ 19 ఆసియా కప్‌లో హైవోల్టేజీ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు మరికాసేపట్లో జరగనుంది.
January 21, 2026

January 21, 2026

January 21, 2026
