
December 20, 2025
pakistan ex pm imran khan wife bushra bibi sentenced to 17 years in prison పొగురుదేశం పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. తోషాఖానా-2 కేసులో ఇమ్రాన్ దంపతులకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది.






