
January 28, 2026
icc rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా జాబితాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో ముందంజలో ఉండగా, సూర్య తన ఫామ్‌ను నిరూపించుకుంటూ ఏడో స్థానానికి చేరుకున్నారు.






_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
