
T20 World Cup 26:టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ టీం ప్రకటన..
January 27, 2026
t20 world cup 26 west indians squad announced:t20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ 2026 ఫిబ్రవరి 7నుంచి మార్చి 8వరకు భారతదేశం, శ్రీలంకలో వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్-2026 కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో సంచలన ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్, 25ఏళ్ల గయానీస్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్ జట్టులో చోటు సంపాదించుకున్నారు.



_1769497637220.jpg)

