
AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో రజత్ భార్గవకు సిట్ నోటీసులు.!
July 10, 2025
AP Liquor Scam: ఏపీ లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు సిట్ నోటీసు...




_1765640025009.jpg)
_1765637605107.jpg)