
Register marriage: రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్న IAS, IPS అధికారులు
January 24, 2026
register marriage: పెళ్లంటే రూ.లక్షలు ఖర్చుపెట్టి వేడుకలు చేసే రోజులివి. కానీ ias, ips అధికారులు అందుకు భిన్నంగా వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. వారు ఉన్నతస్థాయి అధికారులు అయినప్పటికీ ఆడంబరాలు, హంగులు లేకుండా సాదాసీదాగా రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.






