Home/Tag: Hyderabad News
Tag: Hyderabad News
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు

January 19, 2026

telangana municipal elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

Hyderabad:హైదరాబాద్ వేదికగా మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
Hyderabad:హైదరాబాద్ వేదికగా మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ

January 13, 2026

women's hockey world cup qualifying tournament:మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాది మర్చిలో జరిగే క్వాలిఫయింగ్ పోటీలకు భారత్ ప్రాతినిథ్యం వహిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు గతంలో జరిగాయి. ఈ సారి మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.

Chinese Manja: చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
Chinese Manja: చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు

January 11, 2026

software employee injury for chinese manja: ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Sankranti Traffic Rush: విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ.. 6 గంటల వరకే 70 వేల వాహనాలు
Sankranti Traffic Rush: విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ.. 6 గంటల వరకే 70 వేల వాహనాలు

January 11, 2026

sankranti traffic rush: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున నుంచి రద్దీ పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల వద్ద అదనపు బూత్‌లు తెరిచారు.

Traffic Rush: సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ
Traffic Rush: సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ

January 10, 2026

traffic rush: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

CM Revanth Reddy: 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన
CM Revanth Reddy: 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన

January 10, 2026

revanth reddy davos tour: ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌‌లో రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. శుక్రవారం జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో దావోస్ పర్యటనకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Ibomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
Ibomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

January 7, 2026

ibomma ravi baiul petition dismissed: పైరసీ వైబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్డులో చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు.

Komatireddy: హైదరాబాద్ - విజయవాడ హైవేపై.. ట్రాఫిక్‌ జామ్ కావొద్దు: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: హైదరాబాద్ - విజయవాడ హైవేపై.. ట్రాఫిక్‌ జామ్ కావొద్దు: మంత్రి కోమటిరెడ్డి

December 30, 2025

hyderabad vijayawada highway: సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ నివారణకు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

Uncle Killed son in law: అల్లుడి చేతిలో మామ హతం.. మా బిడ్డను ఎందుకు వేధిస్తున్నావు అని అడిగినందుకే?
Uncle Killed son in law: అల్లుడి చేతిలో మామ హతం.. మా బిడ్డను ఎందుకు వేధిస్తున్నావు అని అడిగినందుకే?

December 12, 2025

uncle killed son in law: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కుటుంబసభ్యుల మధ్య గొడవులు పెరిగి, అల్లుడిని మామ చంపడం, మామను అల్లడుని చంపిన ఘటనలు అధికామయ్యాయి. రోజు రోజుకు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ సంఘటనలు జరుతునే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు, అదనపు కట్నం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతో హత్యలు జరుగుతున్నాయి

Hyderabad SI: సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
Hyderabad SI: సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

November 26, 2025

hyderabad si bhanu prakash: రాజధాని హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం కలకలం రేపుతోంది. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా సర్వీస్ తుపాకీకే తాకట్టు పెట్టాడు.

iBomma Ravi Arrest: ఐబొమ్మ నిర్వాహకుడు రవి దగ్గర 50 లక్షల మంది డేటా.. సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ!
iBomma Ravi Arrest: ఐబొమ్మ నిర్వాహకుడు రవి దగ్గర 50 లక్షల మంది డేటా.. సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ!

November 17, 2025

megastar chiranjeevi & nagarjuna meet hyderabad cp sajjanar: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగా.. సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజ్ పాల్గోన్నారు

Jubilee Hills By-Election 2025: జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం.. గెలిచేది ఎవరో?
Jubilee Hills By-Election 2025: జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం.. గెలిచేది ఎవరో?

November 9, 2025

jubilee hills by-election 2025: గత నెల రోజుల నుంచి చేస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రోజు సాయంత్రం 5గంటలకు ప్రచారానికి అనుమతిచ్చింది. కాగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు 14న రానున్నాయి

Public Rally for HYDRAA: చెరువును కాపాడిన హైడ్రా.. మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీలు
Public Rally for HYDRAA: చెరువును కాపాడిన హైడ్రా.. మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీలు

November 7, 2025

public conduct rally to support hydraa across hyderabad: హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడటం, పునరుద్ధరించడానికి హైడ్రా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పలు చెరువులను కబ్బాలకు గురికాకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మా చెరువును కాపాడారంటూ కొన్ని కాల‌నీల‌ ప్ర‌జ‌లు, మాకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించార‌ని మ‌రి కొన్ని కాల‌నీల నివాసితులు హైడ్రాకు శుక్ర‌వారం అభినంద‌న‌లు తెలిపారు

Four Days Wines Closed: మందుబాబులకు ఊహించని షాక్.. వరసగా నాలుగు రోజులు వైన్స్ బంద్
Four Days Wines Closed: మందుబాబులకు ఊహించని షాక్.. వరసగా నాలుగు రోజులు వైన్స్ బంద్

November 6, 2025

four days wines closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వరసగా మూడు రోజులు, రెండు గ్యాప్ తర్వాత మరో రోజు వైన్స్ బంద్ కానున్నాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రమే. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది కాబట్టి ఆ రోజు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి.

Jubilee Hills Sensational Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కే గెలుపు అవకాశం: KK సర్వే
Jubilee Hills Sensational Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కే గెలుపు అవకాశం: KK సర్వే

November 1, 2025

కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో brs విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ సర్వే వివరాల ప్రకారం అన్ని ఏరియాల్లో బీఆర్ఎస్ కు ప్రజలు అనుకులంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?

October 30, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

Bhatti Vikramarka: అజారుద్దీన్‌పై భారీ కుట్ర.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
Bhatti Vikramarka: అజారుద్దీన్‌పై భారీ కుట్ర.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

October 30, 2025

సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ విస్తరణలో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)కు ఫిర్యాదు చేశారు. దీన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు.ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించవద్దని కుట్ర పన్నుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Jubilee Hills Bye Election: ఎన్నిక ప్రచారం దోసెలు వేసిన మంత్రి పొన్నం.. వీడియో వైరల్
Jubilee Hills Bye Election: ఎన్నిక ప్రచారం దోసెలు వేసిన మంత్రి పొన్నం.. వీడియో వైరల్

October 30, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ హోటల్‌లో దోసెలు వేసి అక్కడ ఉన్నవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంత్రి పొన్నం దోసెలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

October 26, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నామమాత్రం పోటీ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 46వేల చిన్నారులు లబ్ధి పొందుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని, అది ముగిసిన అధ్యాయమని చెప్పారు.

Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గ్రాండ్ రిపోర్ట్.. ఆ పార్టీ గెలుపు ఖాయం..?
Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గ్రాండ్ రిపోర్ట్.. ఆ పార్టీ గెలుపు ఖాయం..?

October 26, 2025

భాగ్యనగరంలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను అమాంతం పెంచేసింది. ఈ ఎన్నికను ప్రధాన మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా మంత్రులే ప్రచారంలోకి దిగారు. అటు బీఆర్ఎస్ నుంచి టాప్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోకి జూబ్లీహిల్స్ వస్తుంది.. కాబట్టి బీజేపీ కూడా గెలుపు కోసం కృషి చేస్తుంది. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.

Jubilee Hills By Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. కేవలం 2,383 మంది ఓటర్లు పెరిగారు
Jubilee Hills By Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. కేవలం 2,383 మంది ఓటర్లు పెరిగారు

October 24, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365, పురుషులు- 2,08,561, మహిళలు- 1,92,779, ఇతరులు- 25 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓటర్లు పెరిగారని ఆర్‌.వి.కర్ణన్ పేర్కొన్నారు.

CM Revanth Reddy: ఎప్పుడు ఎక్కడికొస్తానో తెలియదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
CM Revanth Reddy: ఎప్పుడు ఎక్కడికొస్తానో తెలియదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

October 24, 2025

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను పరిశీలించారు. బీజేపీ ఎమ్యెల్సీ అంజిరెడ్డి కూమారుడి వివాహానికి హాజరై తిరిగివస్తున్న క్రమంలో పార్కు వద్ద ఆగి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు.

Prime9-Logo
ED Raids : హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

August 1, 2023

హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.

Prime9-Logo
Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ లో మళ్లీ అగ్ని ప్రమాదం

July 9, 2023

Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్‌లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

Prime9-Logo
London: లండన్ లో తెలుగు యువతులపై ఉన్మాది దాడి

June 14, 2023

బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

Page 1 of 3(73 total items)