
January 10, 2026
the rajasaab day 1 collections:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య ది రాజాసాబ్ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ మొదటి రోజు భారత్‌లో సుమారు రూ.45కోట్ల వసూలు చేసినట్లు సమాచారం. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని sacnilk వెబ్‌సైట్ తెలిపింది. వరల్డ్ వైజ్ దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు తెలిపింది.












_1769575010929.jpg)

_1769572579046.jpg)