
January 18, 2026
rain effect: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వెయ్యికి పైగా ఇల్లు పూర్తిగా వరదలో కోట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలకు ఇప్పటివరకు 100మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.





























