
Morocco Flash Floods: మొరాకొలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి..!
December 16, 2025
37 killed in morocco flash floods: ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోను వరదలు ముంచెత్తాయి. మొరాకోలోని తీర ప్రాంతమైన సఫీలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా 37 మంది మృతి చెందారు. నగరంలో 70 నివాసాలు, వ్యాపాల సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి.






