Home/Tag: Health Tips
Tag: Health Tips
Eating too much chicken health problems: చికెన్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.. అవి ఏంటంటే..?
Eating too much chicken health problems: చికెన్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.. అవి ఏంటంటే..?

January 11, 2026

eating too much chicken health problems: కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈ డైలాగ్ చాలా మంది చెబుతుంటారు. నాన్ వెజ్ అంటే వాళ్లకి ఎంతో ఇష్టం. చికెన్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Mutton Liver Vs Chicken Liver: చికెన్ లివర్, మటన్ లివర్.. ఏది తింటే ఎక్కువ లాభాలుంటాయో తెలుసా?
Mutton Liver Vs Chicken Liver: చికెన్ లివర్, మటన్ లివర్.. ఏది తింటే ఎక్కువ లాభాలుంటాయో తెలుసా?

December 31, 2025

mutton liver vs chicken liver: చికెన్, మటన్ లివర్ రెండూ పోషక విలువలు కలిగిన ఆహారాలు. చాలా మంది చికెన్, మటన్, చేపలు, సీఫుడ్ వంటి మాంసాహారాలను తినడానికి ఇష్టపడతారు

Anjeer Benefits Benefits: అంజీర్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే
Anjeer Benefits Benefits: అంజీర్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే

December 30, 2025

anjeer health benefits: అంజీర్ పండు శీతాకాలానికి చాలా అనుకూలమైనది. పూర్వకాలం నుంచే దీనిని శక్తివంతమైన ఆహారంగా భావించేవారు. రోజూ కొంతమొత్తంలో అంజీర్ తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుంది. అంజీర్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది

Food for Brain health and memory: ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ బ్రెయిన్ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది
Food for Brain health and memory: ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ బ్రెయిన్ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది

December 30, 2025

food for brain health and memory: నేటి కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్రతిఒక్కరూ ఈ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచేందుకు మార్కెట్లో చాలా మందులు, సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి

Sesame Seeds Benefits: నువ్వులు తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
Sesame Seeds Benefits: నువ్వులు తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!

December 29, 2025

sesame seeds health benefits: నువ్వులు మ‌న‌ శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో నువ్వులు తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇవి శీతాకాలంలో వేడిని ఇవ్వడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.

Sesame Seeds Benefits: శీతాకాలంలో నవ్వులు పూయించే నువ్వులు
Sesame Seeds Benefits: శీతాకాలంలో నవ్వులు పూయించే నువ్వులు

December 29, 2025

sesame seeds benefits: నువ్వుల‌లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మ‌న‌ శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో నువ్వులు తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Strawberry Benefits: స్ట్రాబెర్రీలు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్
Strawberry Benefits: స్ట్రాబెర్రీలు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

December 27, 2025

strawberry benefits: స్ట్రాబెర్రీలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుచికరంగా ఉండే ఈ పండ్లు శరీరాన్ని బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

Strawberry Benefits: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తింటే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్!
Strawberry Benefits: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తింటే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్!

December 27, 2025

benefits of strawberry : శీతాకాలం వచ్చిందంటే చాలా మందిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఈ సీజన్‌లో మన శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అలాంటి సమయంలో ఆహారంలో సరైన పండ్లు చేర్చుకోవడం చాలా ముఖ్యం.

High Sugar Level Symptoms: శరీరంలో ​షుగర్ లెవెల్స్ పెరిగితే కనిపించే మార్పులు ఇవే!
High Sugar Level Symptoms: శరీరంలో ​షుగర్ లెవెల్స్ పెరిగితే కనిపించే మార్పులు ఇవే!

December 27, 2025

high sugar level symptoms: శరీరానికి శక్తినివ్వడానికి చక్కెర అవసరమే అయినప్పటికీ.. అది పరిమితి దాటితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది.

Benefits of Jackfruit:పనస పండు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?
Benefits of Jackfruit:పనస పండు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?

December 27, 2025

benefits of jackfruit: పనస పండు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పనస పండులో విటమిన్- ఎ, సీ, బీ6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ సమృద్దిగా ఉంటాయి. ఇన్ని పోషక విలువలున్న పనసపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

Iron Foods for Health: మీ శరీరంలో ఐర‌న్ త‌క్కువ‌గా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి
Iron Foods for Health: మీ శరీరంలో ఐర‌న్ త‌క్కువ‌గా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి

December 16, 2025

iron foods for health: మ‌న శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతూ ఉంటాయి. అందులో ఐర‌న్ కూడా ఒక‌టి. శ‌రీరానికి ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో, మెద‌డు ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఐర‌న్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది

Green Tea Side effect: గ్రీన్ టీ  అతిగా తాగితే.. జరిగేది ఇదే
Green Tea Side effect: గ్రీన్ టీ అతిగా తాగితే.. జరిగేది ఇదే

December 16, 2025

green tea disadvantages: గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికి తెలుసు.. కానీ ప్ర‌స్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గ్రీన్ టీని రోజూ తాగుతున్నారు. గ్రీన్ టీని రోజూ తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుందని.. క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

Orange Benefits: ఆరెంజ్ పండు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్
Orange Benefits: ఆరెంజ్ పండు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

December 16, 2025

orange health benefits: నారింజ పండు.. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ముందు వరుసలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నారింజలో ఉండే విటమిన్లు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

Oranges Benefits: నారింజ పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..?
Oranges Benefits: నారింజ పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా..?

December 15, 2025

many uses of oranges: నారింజ పండ్లు తింటే అనేక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండ్లులో విటమిన్ సీ ఉంటుంది. నారింజ పండ్లు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బొడ్డు కొవ్వు తగ్గించడంలో సహాయపడాయి. టైప్ 2 డయాబెటిస్, రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ సీ మీ శరీరంలో ఇనుమును గ్రహించడానికి ఉపయోగపడుతుంది వైద్యులు చెబుతున్నారు.

Ghee for Weight loss: నెయ్యి తింటే బరువు పెరుగుతారా..?
Ghee for Weight loss: నెయ్యి తింటే బరువు పెరుగుతారా..?

December 15, 2025

ghee for weight loss: నెయ్యి వంటకాల రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి ఆరోగ్యానికి ఓ వరం లాంటిది. కానీ చాలా మంది బరువు పెరుగుతారనే భయంతో అస్సలు నెయ్యి ముట్టుకోరు.

Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

December 15, 2025

effective weight loss tips: అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఈరోజు నుంచే డైట్​ స్టార్ట్​ చేయాలని అనుకుంటారు. పండుగలు, పార్టీలు, డెడ్‌లైన్‌ల మధ్య బరువు తగ్గించుకోవడం అసాధ్యం. కొత్త సంవత్సరం వస్తుందనగానే రెజల్యూషన్స్​లో తప్పకుండా ఉండేవాటిలో బరువు తగ్గడం కూడా ఒకటి..

Lack of Sleep - Weight Gain: తక్కువ నిద్రపోతే.. బరువు పెరుగుతారా..?
Lack of Sleep - Weight Gain: తక్కువ నిద్రపోతే.. బరువు పెరుగుతారా..?

December 15, 2025

lack of sleep - weight gain: నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గేందుకు రోజూ వ్యాయామం చేస్తూ.. కఠినమైన డైట్‌ పాటిస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన నిద్ర లేకపోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Sesame seeds - Honey Mixture: ఖాళీ కడుపుతో నువ్వులు, తేనె క‌లిపి తింటే ఎన్నో ప్రయోజనాలు!
Sesame seeds - Honey Mixture: ఖాళీ కడుపుతో నువ్వులు, తేనె క‌లిపి తింటే ఎన్నో ప్రయోజనాలు!

December 15, 2025

sesame seeds - honey mixture: తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. తేనె, నువ్వుల మిశ్ర‌మం అనేక పోష‌కాలను క‌లిగి ఉంటుంది. ఈ మిశ్ర‌మం శ‌క్తివంత‌మైన ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

Curd eating in Winter:‌ శీతాకాలంలో పెరుగు తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
Curd eating in Winter:‌ శీతాకాలంలో పెరుగు తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి

December 15, 2025

curd eating in winter:‌ పెరుగును సాధారణ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఉదయం పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. పెరుగు మీ పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే కాల్షియం మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Honey and Garlic Mixture Benefits: తేనె, వెల్లుల్లి కలిపి తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..?
Honey and Garlic Mixture Benefits: తేనె, వెల్లుల్లి కలిపి తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..?

December 15, 2025

honey and garlic mixture benefits: శీతాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి జీవనశైలి‌తో పాటు పోషకాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే సహజ పదార్థాల్లో తేనె, వెల్లుల్లి మిశ్రమం ఒకటి. ఈ రెండింటిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్, యాంటీఫంగల్, యాంటీఇన్‌ఫెక్షన్ వంటి గుణాలు శరీరాన్ని రోగాల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

Cracked Heels in Winter: శీతాకాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Cracked Heels in Winter: శీతాకాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

December 15, 2025

cracked heels in winter: శీతాకాంలో చాలా మంది మడమల పగుళ్ల సమస్య వేధిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది.. దీనిని ఎలా నివారించాలి అని చాలా మంది బాధపడుతుంటారు. నిజానికి పగిలిన మడమలు అనేవి శరీరానికి బయటి నుంచే అయ్యే సంఘర్షణ కారణంగానే కాదని, అంతర్గత పోషకాహార లోపాల వల్ల కూడా సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు

Eating Egg Daily: రోజూ కోడి గుడ్డు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే
Eating Egg Daily: రోజూ కోడి గుడ్డు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే

December 14, 2025

eating egg daily: చాలా మందికి రోజూ కోడి గుడ్లు తినే అలవాటు ఉంటుంది. గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ b12, విటమిన్ d, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

Eating 2 Eggs Daily: రోజూ కోడి గుడ్డు తినే అలవాటు ఉందా..? అయితే ఇది మీ కోసమే
Eating 2 Eggs Daily: రోజూ కోడి గుడ్డు తినే అలవాటు ఉందా..? అయితే ఇది మీ కోసమే

December 14, 2025

eating 2 eggs daily: చాలా మందికి రోజూ కోడి గుడ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ రోజూ కోడి గుడ్లు తినడం వల్ల ఊబకాయం వస్తుందని.. లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ b12, విటమిన్ d, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Morning Headache: నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుందా..?
Morning Headache: నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుందా..?

December 14, 2025

morning headache: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే తలనొప్పి రావడానికి ప్రధాన కారణం ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం లోపం వల్ల నరాలు ఒత్తిడికి గురవుతాయని.. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు.

Climbing Stairs Benefits: రోజూ మెట్లు ఎక్కడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
Climbing Stairs Benefits: రోజూ మెట్లు ఎక్కడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

December 14, 2025

climbing stairs benefits: రోజూ మెట్లు ఎక్కడం ఒక సాధారణమైన వ్యాయామంలా కనిపించినా, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపై లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం అలవాటుగా మార్చుకుంటే శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

Page 1 of 9(211 total items)