
January 24, 2026
benefits of eating cashew nuts:ఆరోగ్యం మంచిగా ఉండాలంలే పోషకాలు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. చాలా మంది ఇష్టపడే డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు ఒకటి. డ్రైఫ్రూట్స్‌లో ప్రతీ రోజు జీడిపప్పు తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.



















