
Bangalore vs Mumbai Indians:నదైన్ ఫైర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
January 10, 2026
wpl bangalore vs mumbai indians: డబ్ల్యూపీఎల్ 4వ సీజన్ తొలి మ్యాచ్ అభిమానులకు బోలెడంత వినోదాన్ని నింపింది. ఈ సిజన్ మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

_1768117594440.jpg)

_1768116993270.jpg)
_1768116064657.jpg)
