
January 26, 2026
ustad bhagatsingh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్తం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదివారం రథసప్తమిని పురస్కరించుకుని పోస్టర్ని విడుదల చేస్తూ.. ఉస్తాద్ ఉత్సవానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చింది.







_1769445001045.png)