Home/Tag: Harish Rao
Tag: Harish Rao
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు

January 19, 2026

harish rao:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌లపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. తాజాగా సింగరేణి నైని కోల్ బ్లాక్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.

Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..
Harish Rao:జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి ఫైర్..

January 14, 2026

harish rao's anger over the illegal arrest of journalists: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని రేవంత్ సర్కార్.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.

Harish Rao:గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయండి.. హరీష్ రావు పిలుపు
Harish Rao:గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయండి.. హరీష్ రావు పిలుపు

January 13, 2026

harish rao's goal is to raise the pink flag: తర్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Harish Rao: శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు: హరీశ్‌రావు
Harish Rao: శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు: హరీశ్‌రావు

January 11, 2026

harishrao comments on movie ticket rates: తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల రేవంత్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. సినిమా రంగాన్ని తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు అడ్డాగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు.

Minister Ponnam Prabhakar:సిద్ధిపేట జిల్లాపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్
Minister Ponnam Prabhakar:సిద్ధిపేట జిల్లాపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్

January 10, 2026

minister prabhakar is counter to harish rao:తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. సిద్ధిపేట జిల్లాను రద్దు చేస్తానంటే తాము ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి కోపం ఉంటే తనపై చూపించాలని.. కానీ సిద్ధిపేట ప్రజల మీద కాదంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు పన్నినా సిద్ధిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Harish Rao:  జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులా... హరీష్‌రావు ఫైర్
Harish Rao: జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులా... హరీష్‌రావు ఫైర్

January 8, 2026

harish rao thanneeru: జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కార్ సాగిస్తున్న దామన కాండ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట!
Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట!

January 5, 2026

big relief for harish rao in phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు‌ను విచారించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ ఆ పిటిషన్‌పై సుప్రింకోర్టులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తిర్పును ఇచ్చింది.

MLC Kavitha: సభను బాయ్‌కాట్ చేస్తారా?: హరీశ్‌పై కవిత ఫైర్
MLC Kavitha: సభను బాయ్‌కాట్ చేస్తారా?: హరీశ్‌పై కవిత ఫైర్

January 4, 2026

mlc kavitha fires on harish rao: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కృష్ణానీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం సూర్యాపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

Harish Rao: తెలంగాణకు కాంగ్రెస్సే విలన్:  మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: తెలంగాణకు కాంగ్రెస్సే విలన్: మాజీ మంత్రి హరీశ్‌రావు

January 4, 2026

harish rao power point presentation on irrigation: ‘నదీ జలాలు- కాంగ్రెస్‌ ద్రోహులు’ పేరిట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!

January 4, 2026

mlc naveen rao attends phone tapping case enquiry: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

Talasani Srinivas Yadav VS Duddilla Sridhar Babu: ఏం శ్రీధర్ బాబు నిన్నే సభ నడిపించే పద్ధతి ఏంటి ?
Talasani Srinivas Yadav VS Duddilla Sridhar Babu: ఏం శ్రీధర్ బాబు నిన్నే సభ నడిపించే పద్ధతి ఏంటి ?

January 2, 2026

talasani srinivas yadav vs duddilla sridhar babu - తెలంగాణ అసెంబ్లీలో నాయకుల మధ్య చర్చలు వాడి వేడిగా సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబును సభ నడిపించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.

KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!
KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!

January 2, 2026

kcr master plan: మొన్నటివరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇపుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Minister Uttamkumar: హరీశ్‌‌రావుకు అంత అహంకారం ఎందుకు..?: మంత్రి ఉత్తమ్‌
Minister Uttamkumar: హరీశ్‌‌రావుకు అంత అహంకారం ఎందుకు..?: మంత్రి ఉత్తమ్‌

December 29, 2025

minister uttamkumar fires on harish rao: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌రావుపై.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని.. హరీశ్‌ రావుకు అంత అహంకారం ఎందుకని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ ప్రశ్నించారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు

Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

December 29, 2025

congress leaders react to ktr behavior in telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి కరచాలనం చేశారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు సమితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు లేచి నిల్చుని నమస్కారం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

HarishRao: అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు: చిట్‌చాట్‌లో హరీశ్‌రావు
HarishRao: అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు: చిట్‌చాట్‌లో హరీశ్‌రావు

December 28, 2025

former minister harish rao: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు క్లారిటీ ఇచ్చారు. రేపు శాసనసభకు కేసీఆర్ వస్తున్నారని స్పష్టం చేశారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి తోడ్కలు తీసే రోజు దగ్గర్లోనే ఉన్నాయి:  హరీశ్‌రావు
Harish Rao: రేవంత్‌రెడ్డి తోడ్కలు తీసే రోజు దగ్గర్లోనే ఉన్నాయి: హరీశ్‌రావు

December 25, 2025

former minister harish rao fires on cm revanth reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సిఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు నోటీసులు?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సిఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు నోటీసులు?

December 23, 2025

telangana phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Harish Rao Power Point Presentation: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు.. హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
Harish Rao Power Point Presentation: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు.. హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

August 5, 2025

Harish Rao Power Point Presentation on Kaleshwaram Project Report: తెలంగాణ భవన్‌లో ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు’ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పవ...

Harish Rao: సాగునీటి జ‌లాల్లో లోకేశ్‌కు అవ‌గాహ‌న లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: సాగునీటి జ‌లాల్లో లోకేశ్‌కు అవ‌గాహ‌న లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు

August 1, 2025

Former Minister Harish Rao: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇది ఉమ్మ‌డి ఏపీ కాదని, పొక్క‌లు కొట్టేందుకు అని లోకేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం బ‌న‌క‌...

Harish Rao: బాధితులకు ఇంకా అందని పరిహారం..కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్..!
Harish Rao: బాధితులకు ఇంకా అందని పరిహారం..కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్..!

July 28, 2025

Harish Rao: సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 54 మంది మరణించి.. నెల రోజులైనా బాధిత కుటుంబాలకు ఇంకా నష్టపరిహారం అందలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళ‌న‌ వ్యక్తం చేశారు. సోమవారం బాధిత కుటుంబాలతో కలి...

Harish Rao: మళ్లీ గురుకుల బాట పడతాం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు వార్నింగ్
Harish Rao: మళ్లీ గురుకుల బాట పడతాం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు వార్నింగ్

July 27, 2025

Former Minister Harish Rao: తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటలను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని కోర...

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకుంటున్నాడు: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకుంటున్నాడు: మాజీ మంత్రి హరీశ్‌రావు

July 26, 2025

Former Minister Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి జై తెలంగాణ అనే నినాదం నచ్చదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ మాత్రం...

Harish Rao: తెలంగాణలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: తెలంగాణలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది: మాజీ మంత్రి హరీశ్‌రావు

July 21, 2025

Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 10 ఎకరాల భూమి వచ్చేదని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి సీఎం అయిన తర్వాత సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్ర...

Harish Rao Warns to CM Revanth: కాళేశ్వరం గురించి అసెంబ్లీలో మాట్లాడుకుందాం: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao Warns to CM Revanth: కాళేశ్వరం గురించి అసెంబ్లీలో మాట్లాడుకుందాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

July 12, 2025

Harish Rao fires on CM Revanth Reddy Government: మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయిందని ఊరికే బద్నాం చేస...

Page 1 of 4(89 total items)