
New Year 2026 Celebrations: హ్యాంగోవర్ తగ్గించే హోమ్ రెమిడీస్ ఇవే!
December 31, 2025
home remedies for new year 20267 hangover: సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్‌గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్‌లో కాస్త ఎక్కువగా తాగేస్తుంటారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్‌తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది.



_1767281779160.jpg)

