_1765792134463.jpg)
Casues of Hair Fall: అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది..? దీని వెనుక ఉండే ప్రధాన కారణాలు ఇవే!
December 15, 2025
casues of hair fall: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య వస్తోంది. పురుషుల్లో అయితే జుట్టు రాలడం మరీ తీవ్రతరం అయి బట్టతల కూడా వస్తోంది. అయితే జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.






