
January 25, 2026
woman poured petrol on boyfriend's family in gunturu:ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసే క్రమంలో మంటల్లో చిక్కుకున్న మహిళ చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం(ఆదివారం) మృతి చెందింది. ప్రియుడిపై కోపంతో అతని కుటుంబ సభ్యులపై ఓ మహిళ పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన చేబ్రోలు మండలంలోని సుద్దపల్లిలో శనివారం రాత్రి చోటుచుసుకుం



_1769594775195.jpg)
_1769593294625.jpg)


