_1767706058583.jpg)
January 6, 2026
ys jagan invited to guntur nalla mastanaiah urusu: గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా 133వ ఉరుసు ఉత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా హజరత్ కాలే మస్తాన్‌షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు పలువురు వైసీపీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లి.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.



_1765557582211.jpg)







