
January 14, 2026
insv kaundinya:నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ నేవీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సాంప్రదాయ కుట్టు నౌక insv కౌండిన్య తన చారిత్రాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని అధికారులు తెలిపారు. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన 'ఐఎన్ఎస్వీ కౌండిన్య' ఈనెల 14న ఒమన్‌లోని మస్కట్‌కు విజయవంతంగా చేరుకుంది.



_1767971694823.png)

_1764844222512.jpg)
_1761895871343.jpg)













