
January 22, 2026
adjournment of high court judgment on group-1: గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తుది తీర్పును వెల్లడించనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ కేసులో తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ తెలిపింది.



_1769075683237.jpg)


