
APPSC:గ్రూప్-2 ఫలితాలు విడుదల.. 891 మంది ఎంపిక
January 28, 2026
group-2 results released:ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ శుభవార్త తెలిపింది. గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్‌సీ, ప్రస్తుతం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.



_1769568657577.jpg)
_1769567742580.jpg)

