
December 30, 2025
ap high court dismeisses group-2 reservations petitions: గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ.. హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఈరోజు కోర్టు విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
