
December 30, 2025
telangana high court adjourns group-1 case to january 22:తెలంగాణలో గ్రూప్-1 కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గతంలో గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతోపాటు పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఇవాళ హైకోర్టులో విచారణ ముగిసింది.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
