
January 26, 2026
republic day celebrations: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రైజింగ్ తెలంగాణ-2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.








_1769445001045.png)
_1769442860287.png)