
January 23, 2026
google maps: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్‌పై వెళ్తున్నాడు. చీకటిలో వెళ్తున్న అతడు.. ఓ బావిలో పడ్డాడు. సాయం కోసం ఆరుస్తున్న అతడిని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించి రక్షించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

_1768904911654.jpg)

_1766834238848.jpg)












