_1768208563083.png)
Srikakulam: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. ఆలయం వెనుక నుంచి చొరబడ్డ దుండగులు
January 12, 2026
srikakulam: వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు.


_1768223743859.png)


_1768218161845.png)
