
Hot Air Balloons Incident: తప్పిన ప్రమాదం.. హాట్ ఎయిర్ బెలూన్‌లో సాంకేతిక లోపం
January 17, 2026
hot air balloons incident: హైదరాబాద్ శివారులో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి జరిగింది. సాంకేతిక లోపం వల్ల రెండు హాట్ ఎయిర్ బెలూన్లు ఇబ్రహీంబాద్ చెరువు-మంచిర్యాల ఆలయం సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.







