
December 30, 2025
hyderabad nacharam house owner murder case: ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని సుజాత (65)ను బంగారం కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును నాచారం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.




_1767092461383.jpg)



_1767090518106.jpg)