
January 13, 2026
rapido driver who saved foreign woman:ప్రతీ ఒక్కరూ కొత్త ప్లేస్‌కి వెళ్లాలంటే గూగుల్ మ్యాపే ఉపయోగిస్తారు. అందుకే కోసమే గూగుల్ మ్యాప్ అందరి జీవితంలో భాగమైపోయింది. ఎక్కువగా డెలివరీ సర్వీసుల, ప్రయాణికులు అనేక అవసరాలకు ఈ రూట్ మ్యాప్స్‌ను వాడుతారు. అయితే గూగుల్ మ్యాప్ విదేశి మహిళకు షాక్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని వెళ్లిన ఓ విదేశీ మహిళలకు ఉహించని సంఘటన ఎదురైంది. మ్యాప్‌ను చూస్తు వెళ్లిన ఆ మహిళకు దారితప్పింది. ఈ నేపథ్యంలో ఓ ర్యాపిడో మహిళా డ్రైవర్ కాపాడింది. ఈ సంఘటన గోవాలో జరిగింది.





_1769088260141.jpg)

