_1767247695790.jpg)
January 1, 2026
telangana student dead in germany: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన పలువురు విద్యార్థులు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం జర్మనీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ దేశానికి వెళ్లాడు.






_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
