
Gaddar Film Awards 2025: నేడు గద్దర్ పురస్కారాల ప్రదానం.. హైటెక్స్‌లో వైభవంగా వేడుక!
June 14, 2025
Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్‌లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్...





