_1767712212288.png)
January 6, 2026
women fight for bus seat fight in anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాయకొండ నుంచి ఉరవకొండకు వెళ్తున్న బస్సులో.. సీటు కోసం మొదలైన మాటల యుద్ధం చిలికి చిలికి జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. ప్రయాణికుల ముందే మహిళలు పరస్పరం దూషించుకుంటూ బస్సులో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పారు







