
January 24, 2026
ప్రస్తుతం నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గల్లీకో ఫుడ్ కోర్ట్, రోడ్డుకో కొత్త రకం ఫుడ్ జాయింట్స్ వెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బిజినెస్ సక్సెస్ స్టోరీలు’ చూసి, లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించవచ్చనే ఆశతో ఎంతో మంది యువత, ఔత్సాహికులు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.







