_1767757613655.jpg)
January 7, 2026
16 dead in indonesia flash floods: ఇండోనేసియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.







_1769680244823.jpg)

_1769678111141.jpg)
